web stats analysis

Saturday, December 6, 2008

ఇష్టం,నష్టం,కష్టం.....

నా ఇష్టానికి ,నష్టం కలిగితే కొంతవరకు సహించగాలను,

అది
నా ఒక్క దాని సమస్య కాబట్టి....

కానీ
, నా కష్టానికి నష్టం కలిగితే మాత్రం సహించను,

అది
జాతీయ సమస్య కాబట్టి.....






allvoices

No comments:

Post a Comment